DIAL YOUR EO CANCELLED ON OCT 4_ అక్టోబ‌రు 4న డ‌య‌ల్‌యువ‌ర్ ఈవో రద్దు

SSD AND DD TOKENS CANCELLED

Tirumala, 2 Oct. 19: In the view of Garuda Seva on October 4 and Third Purtasi Saturday on October 5,  TTD has cancelled issuance of Slotted Sarva Darshanam and Divya Darshanam tokens to pilgrims from October 3 to 5.

In view of Brahmotsavams, the monthly Dial your EO programme is also cancelled on October 4.

Devotees are requested to make note of these changes and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 4న డ‌య‌ల్‌యువ‌ర్ ఈవో రద్దు

తిరుమల, 2019 అక్టోబ‌రు 02: తిరుమ‌ల శ్రీ‌వారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్న కారణంగా అక్టోబర్ 4 న డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టీటీడీ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపింది.

 స్లాట్డ్ సర్వ దర్శనం మరియు దివ్య దర్శనం టోకెన్లు రద్దు

 అక్టోబరు 4 న గరుడ సేవ మరియు అక్టోబరు 5 న మూడవ పెర‌టాశి శనివారం దృష్ఠ్యా అధిక సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి అక్టోబర్ 3 నుండి 5 వరకు యాత్రికులకు స్లాట్డ్ సర్వ దర్శనం మరియు దివ్య దర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది. 
భక్తులు ఈ మార్పులను గమనించి టిటిడితో సహకరించాలని అభ్యర్థించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.