DIAL YOUR EO ON DECEMBER 5 _ డిసెంబర్ 5న డయల్ యువర్ ఈవో
Tirumala, 03 December 2025: The Dial Your EO program will be held on December 05 from 9am to 10 am at Annamayya Bhavan in Tirumala.
This one hour live phone-in program will be telecast live on Sri Venkateswara Bhakti Channel for the sake of global devotees.
During this program, devotees can directly talk to TTD EO Sri Anil Kumar Singhal and express their doubts and suggestions over the phone on 0877-2263261.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబర్ 5న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2025 డిసెంబర్ 03: డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
