DIAL YOUR EO ON OCTOBER 1 _ అక్టోబ‌రు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 29 SEPTEMBER 2021: The monthly Dial your EO programme will be conducted at Annamaiah Bhavan in Tirumala on October 1 between 9am and 10am.

 

The devotees shall talk to TTD EO Dr KS Jawahar Reddy over the phone directly to give their feedback on Phone no.0877 2263261.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌రు 29: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 1వ తేదీన శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.