DIAL YOUR EO ON OCTOBER 6 _ అక్టోబ‌రు 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 04 October 2023: The Dial Your EO program will be held on Friday, the 6th of October between 9 am to 10 am at Annamaiah Bhavan in Tirumala. 

 

This program will be telecasted live by Sri Venkateswara Bhakti Channel.

 

 In this program, the devotees shall directly talk to TTD EO Sri AV Dharma Reddy over the phone to give their suggestions on the contact number 0877-2263261.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2023 అక్టోబ‌రు 04: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 6వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.