DIVINE BLESSINGS OF LORD VENKATESWARA TO HON’BLE CM SRI CHANDRABABU NAIDU – TTD PRESENTS THEERTHAM, PRASADAM AND PORTRAIT _ సీఎం చంద్రబాబుకు శ్రీవారి దివ్య ఆశీస్సులు – టిటిడి నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంసమర్పణ

Tirumala, April 20, 2026: On the occasion of the 76th birthday of Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu, TTD extended greetings at the CM Camp Office in Amaravati.

On this occasion, TTD priests performed Veda Ashirvachanam with Vedic chants, invoking the blessings of Lord Sri Venkateswara Swamy.

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary presented Theertham, Prasadam, and a portrait of Lord Venkateswara to the Chief Minister.

The priests blessed the Chief Minister, wishing that the divine grace of Lord Venkateswara always be with him.

TTD officials, priests, and staff were present during the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI           

సీఎం చంద్రబాబుకు శ్రీవారి దివ్య ఆశీస్సులుటిటిడి నుంచి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంసమర్పణ

తిరుమల, 2026 ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వజన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టిటిడి తరఫున  శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టిటిడి అర్చకులు వేదమంత్రాల నడుమఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్వామివారి  తీర్థ, ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది