DONATION _ టీటీడీకి ఆటో క్లినిక్ వాహనం విరాళం
Tirumala, 28 August 2024: Chennai-based Tratico Engineering India Pvt. Ltd. Chairman Sri Karthik gave a body fit worth Rs.8 lakh to Lorry Chasses and donated it to TTD on Wednesday.
To this extent the lorry records were handed over to Sri Ch Venkaiah Chowdhary, the Additional EO of TTD after performing Puja in front of Srivari Temple.
TTD Transport Department GM Sri. Sesha Reddy, Tirumala DI Sri Subrahmanyam and others participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి ఆటో క్లినిక్ వాహనం విరాళం
తిరుమల, 2024 ఆగస్టు 28: చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ కార్తీక్ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.
ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, తిరుమల డిఐ శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.