DONATION OF ELECTRIC SCOOTER TO TTD _ టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
Tirumala, 20 September 2025: Hyderabad-based indigenous automobile company, Bgauss Auto Private Limited,, donated a Bgauss Electric Scooter worth Rs. 1.10 lakh to TTD on Saturday.
In this regard, the company’s RSM Sri K. Rama Rao handed over the scooter keys to the Tirumala temple AEO Sri Mohan Raju in front of the Srivari temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
tent
టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
తిరుమల, 2025 సెప్టెంబర్ 20: హైదరాబాద్ కు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.1.10 లక్షలు విలువైన బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట ఏఈవో శ్రీ మోహన్ రాజుకు ఆ సంస్థ ఆర్ఎస్ఎం కె.రామారావు స్కూటర్ తాళాలు అందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


