DONATION OF RS. 1.11 CRORES TO TTD _ టీటీడీకి రూ.1.11 కోట్లు విరాళం

Tirumala, 25 December 2024: Reliance Industries CEO Sri PMS Prasad donated one crore eleven lakh eleven thousand one hundred and eleven rupees to SV Annaprasadam Trust of TTD on Wednesday. 

To this extent, the donation DD was handed over to the TTD Additional EO Sri.Venkaiah Chowdary at Ranganayakula Mandapam in Srivari Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.1.11 కోట్లు విరాళం

తిరుమల, 2024 డిసెంబర్ 25: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ శ్రీ పి.ఎం.ఎస్‌.ప్రసాద్ బుధవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి కి అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.