DONATION OF RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 09 April 2026: A devotee from Bengaluru Sri G. Vijay Hemanth has donated Rs.10,00,104 to the Tirumala TTD Sri Venkateswara Annaprasadam Trust.

The donor handed over the DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 ఏప్రిల్ 09: బెంగుళూరుకు చెందిన శ్రీ జి.విజయ్ హేమంత్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,104 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.