DONATION OF RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 11 April 2026: Lucky 4U Exims Private Limited a company based in Tirupati, donated Rs. 10,01,116 to the Sri Venkateswara Pranadana Trust of TTD.
On this occasion, the representatives of the company handed over the Demand Draft for the donation to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 11: తిరుపతికి చెందిన లక్కీ4యూ ఎగ్జిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

