DONATION OF RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 14 April 2026: A devotee Sri Kovvuri Ram Deep Reddy, hailing from Pentapadu in West Godavari District donated Rs. 10,01,116 to the TTD Sri Balaji Arogya Varaprasadini Scheme on Tuesday.

On this occasion, the donor handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 

తిరుమల, 2026 ఏప్రిల్ 14: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన శ్రీ కొవ్వూరి రామ్ దీప్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.