DONATION OF RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 04 May 2026: Balbhadra Developers Private Limited, a company based in Bhubaneswar, donated Rs.10,01,000 to the Sri Venkateswara Pranadana Trust of Tirumala Tirupati Devasthanams on Monday.

On this occasion, the company representative, Sri Raghavendra, handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venka8ah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 మే 04: భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అంద‌జేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.