DONATION OF RS 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirupati, 13 October 2025: Sri Kuppala Giridhar Kumar Convener of Balaji Railway Division Saadhana Samithi from Tirupati donated Rs. 10 lakhs to TTD’s Sri VenkAateswara Vidyadana Trust on Sunday night.
The donor along with his family members handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirupati.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2025 అక్టోబర్ 13: తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని టిటిడి అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి విరాళం చెక్ ను అందజేశారు.

