DONATION OF RS. 17.55 LAKHS TO TTD _ టీటీడీకి రూ.17.55 లక్షలు విరాళం
Tirumala, 19 March 2026: A devotee from Hyderabad, Sri Madhusheṣu donated Rs. 12.55 lakhs to the Sri Venkateswara Go Samrakshana Trust of TTD on Thursday.
Similarly Sri Alapati Satyadev from Hyderabad donated Rs. 5 lakhs to the TTD BIRRD Trust.
On behalf of the donors, TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao handed over the donation DDs to TTD Executive Officer Sri Muddada Ravi Chandra at the Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.17.55 లక్షలు విరాళం
తిరుమల, 2026 మార్చి 19: హైదరాబాద్ కు చెందిన శ్రీ మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవి చంద్రకు విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిం

