DONATION OF RS 1O LAKHS TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 21 October 2020: A devotee of Tirupati Sri Y Raghavendra representing M/s Shiva Kandev of Odisha has donated Rs10 lakhs to the SVBC trust.

The devotee presented the sum to TTD Additional EO Sri AV Dharma Reddy at latest Chambers in Tirumala on Wednesday morning.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 21: ఒడిశా‌కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి తిరుప‌తికి చెందిన వై.రాఘ‌వేంద్ర  రూ.10 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు విరాళంగా అందించారు.

తిరుమల అద‌న‌పు ఈవో బంగ్లాలో బుధ‌‌వారం ఉద‌యం దాత ఈ విరాళం డిడిని అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.