DONATION OF RS. 20 LAKHS TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Tirumala, 24 May 2026: A devotee from Guntur Sri Madala Seshagiri Rao, donated Rs.10,01,116 to the TTD Sri Venkateswara Anna Prasadam Trust on Sunday.

Similarly, another devotee from Guntur, Sri Vadlamudi Mithresh, donated Rs.10,01,111 to the Sri Venkateswara Pranadana Trust.

The donors handed over the donation DDs to Temple Dy EO Sri Lokanatham at Ranganayakula Mandapam inside the Srivari Temple.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao also participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI              

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

తిరుమల, 2026 మే 24: గుంటూరుకు చెందిన శ్రీ మాదాల శేషగిరిరావు అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.

అదేవిధంగా గుంటూరుకు చెందిన శ్రీ వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.