DONATION OF RS. 20 LAKHS TO TTD _ టీటీడీకి రూ.20 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 18 May 2025: A generous donation of Rs.20 lakhs was made on Sunday to the TTD’s Sri Balaji Arogya Varaprasadini scheme. The donor, Sri Mastan Rao from Hindustan Associates, Visakhapatnam, handed over the contribution.

He presented the donation DD to TTD Additional Executive Officer Sri C.H. Venkayya Chowdary at the Additional EO’s office in Tirumala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీకి రూ.20 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2025 మే 18: టీటీడీ శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి ఆదివారం రూ.20 ల‌క్ష‌లు విరాళం అందింది. వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన శ్రీ మ‌స్తాన్ రావు ఈ విరాళం అందించారు. ఈ మేర‌కు దాత విరాళం డీడీని తిరుమ‌ల‌లోని టీటీడీ అద‌న‌పు ఈవో కార్య‌ల‌యంలో అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌ను అద‌న‌పు ఈవో అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.