DONATION OF RS. 50 LAKHS TO TTD _ టీటీడీకి రూ.50 లక్షలు విరాళం

Tirumala, 22 August 2025: Smt. Kavitha Singhania, MD of Express Infra, belonging to the Indian Express Group, has donated Rs. 50 lakhs to Sri Venkateswara Pranadana Trust on Friday.

On her behalf, the representatives Sri John Mani and Sri Bommala Murali handed over the DD of the donation to the Additional EO Sri C.H. Venkaiah Chowdary at the Additional EO’s camp office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.50 లక్షలు విరాళం

తిరుమల, 2025 ఆగస్టు 22: ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఎక్స్ ప్రెస్ ఇన్ ఫ్రా ఎండీ శ్రీమతి కవిత సింఘానియా శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించారు.

ఈ మేరకు దాత ప్రతినిధులు శ్రీ జాన్ మని, శ్రీ బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.