DONATION TO ANNA PRASADAM TRUST _ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala, 23 December 2024: Sri. Surya Pawan Kumar, a devotee of Tirupati representing Lucky for You Exams Company, donated one crore 10 thousand 116 rupees to TTD Anna Prasadam Trust on Monday.
A DD for the same amount was handed over to the TTD EO Sri J Syamala Rao, Additional EO, Sri Ch Venkaiah Chowdary in Tirumala to this extent.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల, 2024 డిసెంబర్ 23: తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన శ్రీ సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు సోమవారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుపతి లో టీటీడీ ఈవో శ్రీ J . శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవో అభినందించారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.