DONATION TO BIRRD TRUST _ బర్డ్ ట్రస్టుకు రూ.70 లక్షలు విరాళం
TIRUPATI, 31 OCTOBER 2023:The Orchid Laminates Private Limited company of Karnataka has come forward and donated Rs.70lakhs to BIRRD Trust of TTD.
The company representative Sri Bala Sudarshan Reddy has donated the DD for the same to TTD EO Sri AV Dharma Reddy on Tuesday in TTD Administrative Building in Tirupati.
BIRRD Special Officer Dr Reddeppa Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
బర్డ్ ట్రస్టుకు రూ.70 లక్షలు విరాళం
తిరుపతి, 31 అక్టోబరు 2023 ; కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ టి.బాలసుదర్శన్‌రెడ్డి బర్డ్ ట్రస్టుకు 70 లక్షలా ఏడు వేలా 700 రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఏడు కొండలకు సూచికగా ఈ విరాళాన్ని అందించినట్టు దాత తెలిపారు.
ఈ కార్యక్రమంలో బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.