DONATION TO SARVA SHREYAS TRUST _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 19 April 2025: Sri BMK Nagesh from Bengaluru has donated Rs.10 lakh to the Sarva Shreyas Trust of TTD.
He handed over a DD to TTD Additional EO Venkaiah Chowdary through TTD Board Member Sri Bhanu Prakash Reddy at Tirumala on Saturday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 19: బెంగుళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి దాత తరఫున విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.