DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 09 September 2025: Donor, Kum. Talari Hasitha Sri Aishwarya from Rajahmundry has donated Rs. 10lakh to SV Annaprasadam Trust of TTD on Tuesday.

The donor along with her family formally met the TTD Chairman, Sri B.R. Naidu at his camp office and handed over the donation DD.

TTD Board member Sri Jyothula Nehru was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2025 ఆగస్టు 09: రాజమండ్రికి చెందిన చిరంజీవి తలారీ హశిత శ్రీ ఐశ్వర్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.  

తిరుమలలోని చైర్మన్  క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఅర్ నాయుడుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ  పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.