DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

TIRUMALA, 2026 JUNE 25: Sri Venkateswara Annaprasadam Trust, which serves free meals to thousands of devotees every day under the auspices of TTD, received a donation of Rs.11 lakh on Thursday.

M/s Haishani Projects Private Limited, Bengaluru, donated the amount towards the Trust. 

The donation DD was handed over to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at Ranganayakula Mandapam in Sri Venkateswara Swamy Temple at Tirumala.

Kadiri MLA Sri Kandikunta Venkata Prasad, company representative Sri Raghavendra, and members of the donor’s family were present on the occasion.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

తిరుమల,2026జూన్ 25: శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.11 లక్షల విరాళం అందింది.

బెంగుళూరుకు చెందిన హైషాని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  విరాళాన్ని అందించింది మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్వెంకయ్య చౌదరికి సంస్థ ప్రతినిధులు అందజేశారు.

 కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్రదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది