DONATION TO SVAT _ అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

TIRUMALA, 03 AUGUST 2024: The SV Annaprasadam Trust received a donation of Rs. 1cr on Saturday evening.

CMD of Sumadhura Group from Bangalore and Hyderabad Sri Madhusudhan has handed over the DD for the same amount to TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary at the latter’s chamber in Gokulam Rest House at Tirumala.

Directors Sri Bharath Kumar, Sri Naveen Kumar and Sri Srinivas were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

తిరుమ‌ల‌, 2024 ఆగ‌స్టు 03: బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్‌ సీఎండీ శ్రీ మధుసూధన్‌ టిటిడి అన్న ప్రసాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టిటిడి అదనపు ఈవో కార్యాలయంలోదాత టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.