DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం
Tirumala, 22 Jan. 21: An amount of Rs. One crore has been donated to Sri Venkateswara Bhakti Channel Trust by Shanta Bio-tech Chairman Sri KI Varaprasad Reddy on Friday at Tirumala.
The donor has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Sri Ranganayakula Mandapam in Tirumala temple.
TTD Additional EO and SVBC MD Sri AV Dharma Reddy presented Theertha Prasadams to the donor.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం
జనవరి 22, తిరుమల 2021: శాంత బయోటెక్ ఛైర్మన్ శ్రీ కెఐ.వరప్రసాద్ రెడ్డి శుక్రవారం ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డి దాతకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.