DONATION TO SVPT _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 07 JANUARY 2026: Sri RM Eswar Naidu of Bengaluru-based Ranke Infra Limited has donated Rs. 10lakh to TTD-run SV Pranadana Trust on Wednesday.

The donor handed over the DD to TTD Board Chief Sri BR Naidu at the latter’s Camp office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జనవరి 07: బెంగుళూరుకు చెందిన రాన్ కి ఇన్ఫ్రా సంస్థ అధినేత శ్రీ ఆర్.యం.ఈశ్వర్ నాయుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.