DONATION TO SVPT _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
TIRUMALA, 12 JUNE 2025: An amount of Rs.10lakh has been donated to Sri Venkateswara Pranadana Trust of TTD by Tirupati district-based devotee on Thursday.
Sri Potireddi Lokesh hailing from Naidupeta has given this largesse.
On behalf of the donor, his representative Sri Raghavendra handed over the DD for the same amount to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at latter’s camp office in Tirumala over the hands of Kadiri Legislator Sri Kandikunta Venkata Prasad.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 జూన్ 12: నాయుడుపేటకు చెందిన శ్రీ పోతిరెడ్డి లోకేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.
దాత తరఫున ఆయన ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి కదిరి శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.