DONATION TO TTD _ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 24 May 2025: Sri Mahesh Yadav, Vice President of Allen Coaching Institute, Bengaluru, donated Rs.10,00,001 to the TTD Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) on Saturday.
The donation was handed over to the Additional EO Sri Ch. Venkaiah Chowdary at Annamaiah Bhavan in Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025, మే 24: బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ యాదవ్ టిటిడి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళాన్ని శనివారం అందించారు.
ఈ విరాళానికి చెందిన డిడిని తిరుమల అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.