DONATION TO TTD _ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కి రూ.50 లక్షలు విరాళం

TIRUPATI, 30 NOVEMBER 2024: The Mumbai based Jean and Bomani A Dubash Charity Trust has donated Rs.50lakh to Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) of TTD on Saturday.

To this extent representative of the donor Sri Chandrasekhar has handed over the cheque to TTD EO Sri J Syamala Rao at the latter’s chamber in the TTD Administrative building in Tirupati.

Earlier also the donor has donated seven crores at different times to SVIMS.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కి రూ.50 లక్షలు విరాళం

తిరుపతి, 2024 నవంబరు 30: ముంబైకి చెందిన జీన్ అండ్ బోమని ఎ దుబాష్ ఛారిటీ ట్రస్ట్ శనివారం టిటిడిలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కి రూ.50 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో శ్రీ జె శ్యామలరావు చాంబర్‌లో ఆ ట్రస్ట్ ప్రతినిధి శ్రీ చంద్రశేఖర్ చెక్కును ఈవోకు అందజేశారు.

గతంలో కూడా ఈ ట్రస్ట్ వివిధ సందర్భాలలో స్విమ్స్‌కు ఏడు కోట్లు విరాళంగా అందించి ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.