DONATION TO TTD PRANADANA TRUST _ శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం
Tirumala, 02 January 2025: A devotee Sri Kuppala Giridhar Kumar, donated Rs.10 lakh to the Sri Venkateswara Prandana Trust of TTD.
He, along with his family handed over the DD for the same to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the latter’s camp office in Tirumala on Thursday.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం
అదనపు ఈవోకు చెక్ ను అందించిన కుప్పాల గిరిధర్ కుమార్
తిరుమల, 2025 జనవరి 02: టిటిడి శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను టీటీడీ మాజీ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి కుప్పాల గిరిధర్ కుమార్ విరాళంగా అందజేశారు. గురువారం తిరుమల క్యాంప్ కార్యాలయంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిని కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చెక్ ను అందజేశారు. శ్రీవారి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఎందరికో విశిష్ట సేవలందిస్తోందని గిరిధర్ పేర్కొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.