DONATIONS TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్టులకు విరాళం

Tirumala, 13 June 2025:Sri Komati Sunil of Fortuna Fine Jewellers Pvt Ltd, Vijayawada has donated Rs. Ten lakh fifty thousand and one rupee to S.V.Pranadhana Trust, while Smt Maturu Panchakshari of Tadepalligudem donated Rs. Ten lakh one hundred and sixteen to Sri Balaji Arogya Vara Prasadini  Scheme (SVIMS) on Friday.

The donors handed over the DDs to the TTD Additional EO in the latter’s Camp Office at Tirumala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టీటీడీ ట్రస్టులకు విరాళం

టీటీడీకి శుక్రవారం రూ.20.50 లక్షలు విరాళంగా అందింది.

తిరుమల, 2025 జూన్ 13: విజయవాడలోని ఫార్ట్యూన్ ఫైన్ జ్యూవెలర్స్ కు చెందిన శ్రీ కోమటి సునీల్ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,50,001 విరాళం అందించారు.

తాడేపల్లిగూడేనికి చెందిన శ్రీమతి మాతురు పంచాక్షరి శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.