E-AUCTION OF 7,938 KG MIXED RICE ON JULY 7 _ 7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం

E-AUCTION OF 7,938 KG MIXED RICE ON JULY 7

Tirupati, June 22, 2026 ; TTD will conduct an e-auction of 7,938 kg of mixed rice (20 lots), received through Hundi offerings at Tirumala Srivari  Temple and other TTD temples, on JULY 7, 2026.

The auction will be held through the Andhra Pradesh Government’s Konugolu Portal under Auction ID No. 26120. The EMD is Rs.50,000.

Interested bidders may visit konugolu.ap.gov.in for details or contact the Office of the General Manager (Auctions), TTD, at 0877-2264429 or gmauctionsttd@gmail.com.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం
 
తిరుపతి, 2026 జూన్ 22 ; తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని (20 లాట్లు) విక్రయిస్తారు. ఈ వేలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఆక్షన్ ఐడీ నెం. 26120 కింద జరగనుంది.
 
వేలంలో పాల్గొనదలచిన వారు రూ.50,000 ఈఎండీ చెల్లించాలి. వివరాలకు http://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే టీటీడీ వేలాల విభాగం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్‌లో లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
 
టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది