e-AUCTION OF CAMERAS ON AUGUST 1 _ ఆగ‌స్టు 1న కెమెరాల ఈ-వేలం

Tirupati, 24 July 2024: The Cameras offered by devotees in the Srivari Hundi at Tirumala Temple and other TTD-affiliated temples will be e-auctioned through the state government’s procurement portal on August 1. 
 
It includes Nikon, Canon, Kodak and other cameras.
 
A total of 10 lots of used, partially damaged cameras are being put up for e-auction.
For other details contact TTD Marketing Office, Tirupati at 0877-2264429 during office hours or the TTD website at www.tirumala.org or the state government portal at www.konugolu.ap.gov.in
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 1న కెమెరాల ఈ-వేలం

తిరుపతి, 2024 జూలై 24 ; తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగ‌స్టు 1న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి.

ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.