E-AUCTION OF EMPTY GUNNY BAGS ON MAY 26 _ మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం

Tirupati, May 14, 2026: TTD will conduct an e-auction of used empty gunny bags collected from Tirumala Srivari Temple and other TTD-affiliated temples for the year 2026-27 on May 26.

Interested bidders should pay an EMD of Rs.75,000 online before noon on May 25.

For details, contact the TTD Marketing Office, Tirupati, during office hours.

Phone: 0877-2264429

www.konugolu.ap.gov.in

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే 26 ఖాళీ గోనె సంచుల వేలం

తిరుపతి, 2026 మే 14: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు మే 25 మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75,000 ఈఎండీ చెల్లించాలి.

ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, తిరుపతిని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.

ఫోన్: 0877-2264429, అలాగే టిటిడి వెబ్ సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.