E-AUCTION OF MELCHAT CLOTH ITEMS ON JULY 9 _ జూలై 9న మేల్‌చాట్ వ‌స్త్రాల  ఈ – వేలం

Tirupati, July 1, 2026: TTD will conduct an online e-auction of Melchat cloth items offered by devotees to Sri Venkateswara Swamy Temple and other affiliated temples on July 9.

A total of 47 lots of used/partially damaged cloth items will be auctioned.

Interested bidders may contact the TTD Marketing Office, Tirupati at 0877-2264429 or visit the TTD website for details.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

జూలై 9 మేల్‌చాట్ వ‌స్త్రాల   – వేలం

తిరుపతి,2026జూలై 01: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన  మేల్‌చాట్ వస్త్రాలను జూలై 9 ఈ వేలం ( ఆన్ లైన్ లోవేయనున్నారుఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 47 లాట్లు ఉన్నాయి.

ఆసక్తిగల బిడ్డర్లు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీటీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in  సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.