E-AUCTION OF TTD CLOTHES ON DECEMBER 1-5 _ డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

Tirupati, 26 Nov. 20: TTD plans to e-auction 287 lots of unused clothes through the Government purchase portal on December 1 to 5.

The material on sale lot includes silk clothes, Art silks, Polyester, common dhotis, uttariums, turkey towels, shawls, ready-made materials, door curtains, bed sheets, and Punjabi dress materials 

Interested persons could contact the office of TTD marketing department during working hours on the phone no. 0877-2264429 and TTD website www.tirumala.org or the government of AP portal www.konugolu.ap.gov.in 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ – వేలం

తిరుపతి, 2020 న‌వంబ‌రు 26: టిటిడిలో వినియోగంలో లేని వ‌స్త్రాలు 287 లాట్ల‌ను డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో ప‌ట్టువ‌స్త్రాలు, ఆర్ట్ ప‌ట్టు, పాలిస్టర్‌, సాధార‌ణ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, శాలువ‌లు, రెడీమేడ్లు, దుప‌ట్టాలు, పంజాబీ డ్రెస్ మెటీరియ‌ల్, హుండీ గ‌ల్లేబులు త‌దిత‌ర వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.