E-AUCTION OF TTD WATCHES _ ఫిబ్రవరి 10న వాచీల ఈ – వేలం
Tirupati, 3 Feb. 20: TTD plans to e-auction watches offered in Hundi at Srivari temple and other TTD local temples on February 10-12 through the AP government website for purchases.
The material – brand new and used watches are of Casio, Timex, Allwyn, Times, Sonata, Tissot and fast track brands. They are segregated in 128 lots (EA no’s 20847, 20848, 20849, 20850, 20851 and 20852) and placed on e-Auction platform.
For more details interested parties should contact the TTD marketing office on 0877-2264429 during working hours or visit the TTD website www.tirumala.org and www.konugolu.ap.gov.in
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 10న వాచీల ఈ – వేలం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 03: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, టైమ్స్, సొనాట, టిస్సాట్, ఫాస్ట్‌ట్రాక్ తదితర కంపెనీల వాచీలున్నాయి.
ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికం
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.