EKANTA BRAHMOTSAVAMS IN PUNGANUR _ మార్చి 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు
Tirupati, 7 Mar. 22: TTD will be observing annual Brahmotsavams in the recently taken over Sri Kalyana Venkataramana Swamy temple at Punganuru from March 11 to 19 with Ankurarpanam on March 10.
Due to Covid restrictions this fete will be observed in Ekantam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2022 మార్చి 07: టిటిడి ఇటీవల ఆధీనంలోకి తీసుకున్న పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో మార్చి 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 10వ తేదీ సాయంత్రం అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
11-03-2022 (శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేషవాహనం
12-03-2022(శనివారం) చిన్నశేషవాహనం హంస వాహనం
13-03-2022(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
14-03-2022(సోమవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
15-03-2022(మంగళవారం) మోహినీ ఉత్సవం గరుడ వాహనం
16-03-2022(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభవాహనం
17-03-2022 (గురువారం) కల్యాణోత్సవం గజ వాహనం
18-03-2022(శుక్రవారం) రథోత్సవం డోలోత్సవం
19-03-2022(శనివారం) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.