ELECTRIC SCOOTER DONATED TO TTD _ టిటిడికి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
Tirumala, 04 August 2025: Sri Srinivas and Sri. Chakravarthy, Managing Directors of Quantum Energy Limited, Vijayawada, donated a Business XP electric scooter worth ₹1.05 lakh to TTD on Monday.
A special puja was performed for the vehicle in front of the Srivari Temple.
The scooter keys were then formally handed over to the TTD Additional Executive Officer Sri Venkaiah Chowdary.
TTD Trust Board Member Sri Bhanu Prakash Reddy and other officials were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టిటిడికి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
తిరుమల, 2025 ఆగస్టు 04: విజయవాడకు చెందిన క్వాంటం ఎనర్జీ లిమిటెడ్ ఎండిలు శ్రీ శ్రీనివాస్ మరియు శ్రీ చక్రవర్తి సోమవారం రూ.1.05 లక్షల విలువైన ఒక బిజినెస్ ఎక్స్ పీ ఎలక్ట్రిక్ స్కూటర్ టిటిడికి విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్ పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరికి స్కూటర్ తాళాలు అందించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



