ELECTRIC SCOOTER DONATED TO TTD _ టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
TIRUMALA, 24 APRIL 2025: Maharashtra-based Bgauss Auto Private Limited donated a Bgauss C12 Max 3.0 electric scooter worth ₹1.40 lakh to TTD on Thursday.
The keys of the scooter were handed over to TTD DyEO Sri Lokanatham by the company’s Vice President, Sri. Durgesh Gupta in front of the Srivari temple.
Tirumala DI Sri Subramanyam also participated in the program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 24: మహారాష్ట్రకు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.1.40 లక్షలు విలువైన బిగాస్ సి12 మాక్స్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూటర్ తాళాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.