ELECTRIC VEHICLE DONATED TO TTD _ టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం

Tirumala, 15 September 2025: Bengaluru-based Tivolt Electric Vehicles Pvt. Ltd. donated a Montra Electric Aviator (e-SCV) vehicle worth Rs. 15,94,962 to TTD on Monday.

On this occasion, representatives of the company performed special puja for the vehicle in front of the Srivari temple and handed over the keys to Tirumala temple Deputy EO Sri Lokanatham.

TTD Board member Sri Bhanu Prakash Reddy participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం

తిరుమల,2025సెప్టెంబర్ 15: బెంగుళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ (e-SCV) వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది.

 మేరకు  సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.

 కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.