EO RELEASES BOOK _ శ్రీ కలిగిరి మాహాత్మ్యము పుస్తకాన్ని ఆవిష్కరించిన టిటిడి ఈవో
Tirupati, 28 September 2021: TTD EO Dr KS Jawahar Reddy on Tuesday evening released a book titled Sri Kaligiri Mahatyam.
This event took place in Sri Padmavathi Rest House at Tirupati. The book is about the significance of Sridevi Bhudevi Sameta Sri Kalyana Venkateswara Swamy located in Kaligiri located between Penumuru and Puthalapattu mandals.
Sri B Munuswamy penned the book while Sri M Doraswami Naidu published the book.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కలిగిరి మాహాత్మ్యము పుస్తకాన్ని ఆవిష్కరించిన టిటిడి ఈవో
తిరుపతి, 2021, సెప్టెంబరు 28: టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శ్రీ కలిగిరి మాహాత్మ్యము పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పెనుమూరు, పూతలపట్టు మండలాల మధ్యలోని కలిగిరి కొండపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహత్యాన్ని భక్తులకు అందించేందుకు చిత్తూరుకు చెందిన విద్వాన్ చలంకోట బురుజు మునస్వామి ఈ పుస్తకాన్ని రచించారు. చిత్తూరుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎం.దొరస్వామి నాయుడు ఈ పుస్తకాన్ని ముద్రించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.