EO TTD VISIT BATA GANGAMMA TEMPLE _ గంగజాతర సందర్భంగా బాటగంగమ్మ ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఈవో

Tirumala, 31, May 2022: TTD EO Sri AV Dharma Reddy and his wife had darshan at Bata Gangamma temple on Tuesday.

As part of the ongoing Gangamma Jatara, they participated in abhisekam and presented floral offerings at the temple.

The EO couple were received with Purna Kumbham and felicitated with a shawl after Ammavari darshan.

VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గంగజాతర సందర్భంగా బాటగంగమ్మ ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఈవో 
 
తిరుమ‌ల‌, 2022 మే 31: తిరుమల గంగజాతరను పురస్కరించుకుని మంగళవారం బాట గంగమ్మ ఆలయాన్ని టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి దంపతులు సందర్శించారు.
 
జాతర సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకారం చేపట్టారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం శాలువాతో సన్మానించారు.
 
విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.