EX-MP DONATES 65KILOS SILVER TO LORD THROUGH ‘TULABARAM’ _ శ్రీవారికి 65 కిలోల వెండిని తులాబారంలో సమర్పించుకున్న మాజీ యం.పి

TIRUMALA, JUNE 8:  Former MP from Rajamundry Sri Ch Sri Hari Rao has donated 65kilos of Silver to Lord on Saturday through “Tulabaram” which is equivalent to the weight of his body and handed over the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Meanwhile Tulabharam is a type of fulfilment of the wish of a pilgrim devotee wherein he or she offers coins or other items such as silver, sugar candy, rice etc. which is equivalent to one’s body weight. This is a traditional practice of offering which is being followed in the Srivari temple since several decades.

Later Temple DyEO Sri Chinnamgari Ramana presented Swamy Vari Prasadam to the donor at Sri Ranganayakula Mandapam inside Sri Vari Temple.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి 65 కిలోల వెండిని తులాబారంలో సమర్పించుకున్న మాజీ యం.పి

తిరుమల,  8 జూన్‌  2013 : రాజమండ్రి మాజీ యం.పి శ్రీ సి. శ్రీహరిరావు శనివారంనాడు వి.ఐ.పి ఉదయం విరామ దర్శన సమయంలో తన బరువుకు సమానంగా 65 కిలోల వెండిని ‘తులాబారం’ ద్వారా శ్రీవారికి కానుకగా సమర్పించుకున్నారు.

అనంతరం ఈ వెండి మొత్తాన్ని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు చేతుల మీదుగా అందించారు. వెండితోపాటు కలకండను కూడా కానుగా సమర్పించుకున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.