FEBRUARY FESTIVALS IN TIRUMALA _ ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

Tirumala 30, January 2020:Following are details of festivals during the month of February in Tirumala.

February 1: Ratha Sapthami 

February 2: Bhismastami

February 3: Madhwa Navami

February 5: Bhishma Ekadasi 

February 9: Pournami Garuda seva, Sri Ramakrishna Mukkoti

February 10: Sri Thirumulisai alwar Thiru nakshatram.

February 13: Kumbha Samkramanam

February 21: Maha Shiva rathri celebrations at Sri Khestrapala temple in Gogarbha thirtham .

February 23: Sri Thirukacchi Nambi utsavam

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

– ఫిబ్రవరి 1న ర‌థ‌స‌ప్త‌మి.

– ఫిబ్రవరి 2న భీష్మాష్ట‌మి.

– ఫిబ్రవరి 3న మ‌ధ్వ న‌వ‌మి.

– ఫిబ్రవరి 5న భీష్మ ఏకాద‌శి.

– ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణ‌మి గ‌రుడ సేవ‌, శ్రీ‌ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి.

– ఫిబ్రవరి 10న శ్రీ తిరుమొళిశైయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

– ఫిబ్రవరి 13న కుంభ సంక్ర‌మ‌ణం.

– ఫిబ్రవరి 21న గోగ‌ర్భ తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.

– ఫిబ్రవరి 23న శ్రీ తిరుక్క‌చ్చినంబి ఉత్స‌వారంభం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.