FESTIVALS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN JULY _  జూలై మాసంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్సవాలు

Tirupati, 27 June 2025: On July 1, in the advent of Pubba Nakshatram, Sri Govindaraja Swamy along with Sri Devi, Bhu Devi and Sri Andal will be ceremonially taken to Sri Pedda Jeeyar Mutt.
Ankurarpanam for Pushpayagam will be performed on July 1, followed by the Pushpayaga Mahotsavam on July 2. There will be no Unjal Seva on July 1 and 2.
From June 26 to July 5, Periyalwar Utsavam will be celebrated at Sri Lakshmi Narayana Swamy Temple located in the G.S. Mada Streets of Tirupati.
On July 4, 11, and 18 (Fridays), at 6 PM, Sri Andal Ammavaru / Pundarika Valli Tayaru will be taken in a grand procession along the four Mada Streets surrounding the temple.
Jyestabhishekam will be held from July 6 to 8.
Pournami Garuda Seva will be observed on July 10.
On July 13, in observance of Sravana Nakshatram, at 6 PM, Sri Kalyana Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi will bless the devotees through a procession in the four Mada Streets.
Anivara Asthanam will be held on July 16.
Sri Andal Tiruvadippuram Utsavam will be celebrated from July 19 to 28.
On July 25, the Varsha Tirunakshatram of Sri Chakrathalwar and Sri Prativadi Bhayankara Annan will be observed.
On July 29, in observance of Uttara Nakshatram, at 6 PM, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi will bless devotees through a procession around the four Mada Streets.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
 జూలై మాసంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉత్సవాలు
– జూలై 01న పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి, శ్రీ ఆండాళ్ సమేత శ్రీవారు శ్రీ పెద్దజీయంగార్ మఠానికి వేంచేపు చేస్తారు.
 – జూలై 01న పుష్పయాగానికి అంకురార్పణం, జూలై 02న పుష్పయాగ మహోత్సవం. జూలై 01, 02 తేదీలలో ఊంజల్ సేవ రద్దు.
 – జూన్ 26 నుండి జూలై 05 వరకు తిరుపతి జీ.ఎస్.  మాడ వీధులలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ ఉత్సవం
 –   జూలై 04, 11, 18 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు / పుండరీక వళ్లీ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– జూలై 06 – 08వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
– జూలై 10న పౌర్ణమి గరుడ సేవ.
–  జూలై 13 తేదీ శ్రవణం నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 06.00 గంటలకు శ్రీ శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
– జూలై 16న ఆణివార ఆస్థానం.
– జూలై 19 – 28వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ తిరువాడుపురం ఉత్సవం.
– జూలై 25వ తేదీన శ్రీ చక్రత్వాళ్వార్ , శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ వర్ష తిరునక్షత్రం
–   జూలై 29న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.  
 
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.