FESTIVITIES IN LOCAL TEMPLES _ నవంబరులో టీటీడీ స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు
TIRUPATI, 31 OCTOBER 2023:The following are the festivities in TTD-run temples in Tirupati in the month of November.
November 5-14: Sri Tirumala Nambi Utsavams in Sri Govindaraja Swamy temple
November 7-16: Sri Manavala Mahamuni Salakatla Utsavam in Sri Govindaraja Swamy temple
November 9-11: Annual Pavitrotsvams in Srinivasa Mangapuram
November 10-18: Annual Brahmotsavams in Tiruchanoor
November 19: Annual Pushpayagam in Tiruchanoor
November 26: Kartika Deepotsavam in Sri Kapileswara Swamy temple
November 30: Laksha Bilwarchana in Sri Kapileswara Swamy temple
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
నవంబరులో టీటీడీ స్థానికాలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2023 అక్టోబరు 31 ; నవంబరు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ తిరుమలనంబి ఉత్సవాలు.
– నవంబరు 7 నుండి 16వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం.
– నవంబరు 9 నుండి 11వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
– నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.
– నవంబరు 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం. తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో స్కంద షష్టి ఉత్సవం.
– నవంబరు 26న శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం.
– నవంబరు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.