FULL EFFORTS BY TTD TO CONTAIN COVID-19: TTD EO _ కరోనా వ్యాధిని అరికట్టేందుకు అన్నివిధాలా సహకారం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
* BIRRD Hospital to serve as Covid-19 Quarantine centre
* To provide support to SVIMS towards purchasing Ventilators
Tirumala, 28 Mar. 20: To prevent the spread of Covid 19 Corona virus, TTD has been putting forth complete efforts and also extending full cooperation to the district administration, said, TTD EO Sri Anil Kumar Singhal.
He participated in the event of Maha Purnahuti of the three day Srinivasa Shantyotsava Sahita Dhanwantari Maha Yagam at Dharmagiri Veda Vijayana Peetham on Saturday at Tirumala.
Speaking on this occasion, the EO explained that TTD had taken all the steps and efforts to combat the Corona virus spread in Tirumala and Tirupati.
He said on receiving the information that some shelter-less, beggars are starving in Tirupati for food due to lockdown since it was announced, TTD under the aegis of the SV Annaprasadam Trust has decided to prepare 45,000 food packets everyday on the directions of TTD Trust Board Chairman Sri YV Subba Reddy which has commenced from Saturday onwards, he added.
The EO also said, BIRRD hospital will be developed as Covid-19 Quarantine Centre. He said many cases of Covid-19 suspects are being referred to SVIMS and hence the BIRRD hospital has been permitted to be used as quarantine. Presently the Ruia, SVIMS and Padmavati hospitals are treating Covid-19 affected patients and Sri Padmavati Nilayam Rest House at Tiruchanoor is also converted into a quarantine centre, he maintained.
In view of shortage of medical ventilators, he said TTD is ready purchase and provide new ventilators to SVIMS Super specialty Hospital to tide over the crisis.
The EO also appreciated the TTD employees including the Health, Srivari temple, Reception, Annaprasadam, Vigilance and other critical departments for rendering service in spite of difficulties and personal risks.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కరోనా వ్యాధిని అరికట్టేందుకు అన్నివిధాలా సహకారం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
అన్నార్తుల కోసం తిరుపతిలో ఆహారపొట్లాలు పంపిణీ
బర్డ్ ఆసుపత్రిలోనూ కరోనా వైద్య సదుపాయం
స్విమ్స్‌లో అవసరమైన వెంటిలేటర్లు కొనుగోలుకు సాయం
తిరుమల, 2020 మార్చి 28: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈవో కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేశారు.
బర్డ్ ఆసుపత్రి కేటాయింపు
వెంటిలేటర్లు కొనుగోలుకు సాయం
ప్రస్తుత పరిస్థితుల్లో వెంటిలేటర్ల కొరత ఉందని తెలుస్తోందని, స్విమ్స్‌లో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు, ఇంకా ఎన్ని అవసరమవుతాయి అనే అంశంపై జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం సమీక్షించారని, అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈవో తెలిపారు.
టిటిడిలో అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు
టిటిడిలో భద్రత, ఆరోగ్య, వైద్య, శ్రీవారి ఆలయం, వసతికల్పన విభాగం తదితర అత్యవసర విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని వీరిందరికీ ఈవో ధన్యవాదాలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
t content