GAJA VAHANA SEVA AT SRI PADMAVATI AMMAVARI TEMPLE ON MARCH 24 _ మార్చి 24న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గ‌జ‌వాహ‌న సేవ‌

Tirupati, 19 March 2025: Gaja Vahana Seva will be held on March 24 in Sri Padmavati Ammavari Temple at

Tiruchanoor.

TTD conducts Gajavahana Seva every month on the occasion of Uttarashada Nakshatra.  

As part of this, at 7pm Sri Padmavati Devi will take a celestial ride on the Gaja Vahanam and bless Her the devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 24న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో గ‌జ‌వాహ‌న సేవ‌

తిరుపతి, 2025 మార్చి 19: తిరుపతి, 2025 మార్చి 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మార్చి 24వ తేదీ గ‌జ‌వాహ‌న‌ సేవ వైభ‌వంగా జరుగనుంది.

ప్రతినెలా ఉత్త‌రాషాడ న‌క్ష‌త్రం సందర్భంగా టీటీడీ గ‌జ‌వాహ‌న‌ సేవను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై విహ‌రిస్తూ భక్తులను కటాక్షించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.