GAJA VAHANA SEVA HELD ON SIXTH DAY EVENING _ గ‌జ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి అభ‌యం

Tirupati, 24 Jun. 21: Gaja Vahana Seva was held on Sixth day evening at Appalayagunta.

On Thursday evening the Gaja Vahana Seva took place with religious fervour in Ekantam due to Covid norms.

Temple DyEO Smt Kasturi Bai and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌జ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి అభ‌యం

తిరుపతి, 2021 జూన్ 24: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం సాయంత్రం శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు గ‌జ వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు.

సిరుల తల్లి లక్ష్మీదేవికి గజం ఇష్టవాహనం. గజం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.